యుఎస్ ఓపెన్ నాదల్‌దే

  న్యూయార్క్: యుఎస్ ఫైనల్‌లో పురుషుల విభాగం సింగిల్స్‌లో రఫెల్ నాదల్ ఘన విజయం సాధించాడు. స్పెయిన్ వీరుడు రఫెల్ 7-5,6-3,5-7,4-6,6-4 తేడాతో రష్యన్ ఆటగాడు డానియల్ మెద్వెదెవ్‌పై గెలుపొందాడు. ఫైనలో పోరులో నాదల్ రెండు సెట్లు గెలిచినప్పటికి డానియల్ తరువాత రెండు సెట్లు గెలిచి సవాలు విసిరాడు. దీంతో ఫైనల్ సెట్లో రఫెల్ గెలవడంతో ఈ ట్రోఫీని ముద్దాడాడు. ఈ మ్యాచ్‌లో డానియల్ మాత్రం రఫెల్‌కు చుక్కలు చూపించాడు. మూడు, నాలుగు సెట్లు డానియల్ గెలిచిన […] The post యుఎస్ ఓపెన్ నాదల్‌దే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 


న్యూయార్క్: యుఎస్ ఫైనల్‌లో పురుషుల విభాగం సింగిల్స్‌లో రఫెల్ నాదల్ ఘన విజయం సాధించాడు. స్పెయిన్ వీరుడు రఫెల్ 7-5,6-3,5-7,4-6,6-4 తేడాతో రష్యన్ ఆటగాడు డానియల్ మెద్వెదెవ్‌పై గెలుపొందాడు. ఫైనలో పోరులో నాదల్ రెండు సెట్లు గెలిచినప్పటికి డానియల్ తరువాత రెండు సెట్లు గెలిచి సవాలు విసిరాడు. దీంతో ఫైనల్ సెట్లో రఫెల్ గెలవడంతో ఈ ట్రోఫీని ముద్దాడాడు. ఈ మ్యాచ్‌లో డానియల్ మాత్రం రఫెల్‌కు చుక్కలు చూపించాడు. మూడు, నాలుగు సెట్లు డానియల్ గెలిచిన అనంతరం డానియల్‌నే గెలుస్తారని అందరూ భావించారు. దీంతో తన ఖాతాలో నాదల్ 19వ గ్రాండ్ స్లామ్‌ను వేసుకున్నాడు. నాదల్ కంటే రోజర్ ఫెదరర్ 20 గ్రాండ్ స్లామ్‌తో ప్రథమ స్థానంలో ఉన్నాడు.

 

Rafel Nadal Won US Open Tennis,19th Grand Slam

 

 

 

 

 

 

 

The post యుఎస్ ఓపెన్ నాదల్‌దే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.