సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకరావాలి: పువ్వాడ

Puvvada meet with Officers at khammam

 

భద్రాద్రి కొత్తగూడెం: సమస్యలు ఏవైనా ఉంటే తన దృష్టికి తీసుకరావాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. సీతారామ ప్రాజెక్టు పంప్ హౌజ్-3ని మంత్రి అజయ్ కుమార్ ప పరిశీలించారు. అధికారులతో రివ్యూ నిర్వహించిన సదర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతీ ప్యాకేజీ, ప్రతి ఏజెన్సీని సమీక్షిస్తామన్నారు. సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు పనులన్నీ షెడ్యూల్ ప్రకారం జరగాలని, ఏజెన్సీలు పనుల్లో వేగం పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఎంఒ సెక్రటరీ స్మితా సబర్వాల్, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకరావాలి: పువ్వాడ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.