దంపతుల ఆత్మహత్యాయత్నం

      హైదరాబాద్: అంబర్ పేట ప్రాంతం డిడి కాలనీలో ఓ పంజాబీ దంపతులు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు.  కూల్ డ్రింక్ లో స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకొని తాగారు. అనంతరం వారు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.        The post దంపతుల ఆత్మహత్యాయత్నం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
 
 
 
హైదరాబాద్: అంబర్ పేట ప్రాంతం డిడి కాలనీలో ఓ పంజాబీ దంపతులు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు.  కూల్ డ్రింక్ లో స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకొని తాగారు. అనంతరం వారు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   
 
 

The post దంపతుల ఆత్మహత్యాయత్నం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.