పల్స్ పోలియో విజయ వంతంగా ముగిసింది

వరంగల్: నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం విజయ వంతంగా ముగిసిందాని మండల వైద్యాదికారి డాక్టర్ ఉషారాణి, దుగ్గొండి వైద్యాదికారి కొంరయ్య తెలిపారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని డియంహెచ్‌ఓ మధుసుదన్ ప్రారంభించారు. చెన్నారావుపేట మండలంలో 25 వందల 62 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పోలియో నివారణ కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి అందరు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో […]

వరంగల్: నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం విజయ వంతంగా ముగిసిందాని మండల వైద్యాదికారి డాక్టర్ ఉషారాణి, దుగ్గొండి వైద్యాదికారి కొంరయ్య తెలిపారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని డియంహెచ్‌ఓ మధుసుదన్ ప్రారంభించారు. చెన్నారావుపేట మండలంలో 25 వందల 62 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పోలియో నివారణ కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి అందరు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది మహెంద్రన్, వెంకటేశ్, రమాదేవి, మహెందర్‌తో పాటు ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడి టీచర్లు ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Pulse polio ended successfully in Warangal

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: