పుదుచ్చేరి మాజీ సిఎం జానకిరామన్‌ కన్నుమూత

పుదుచ్చేరి :   పుదుచ్చేరి మాజీ సిఎం, డిఎంకె అగ్రనేత  ఆర్ వి జానకిరామన్‌ (78) సోమవారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మృతి చెందారు. 1996-200 వరకు ఆయన పుదుచ్చేరి సిఎంగా పని చేశారు. అనంతరం 2006 వరకు ఆయన అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా పని చేశారు. పుదుచ్చేరి డిఎంకె కన్వీనర్ గా చాలా కాలం పని చేశారు. 2011లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో […] The post పుదుచ్చేరి మాజీ సిఎం జానకిరామన్‌ కన్నుమూత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

పుదుచ్చేరి :   పుదుచ్చేరి మాజీ సిఎం, డిఎంకె అగ్రనేత  ఆర్ వి జానకిరామన్‌ (78) సోమవారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మృతి చెందారు. 1996-200 వరకు ఆయన పుదుచ్చేరి సిఎంగా పని చేశారు. అనంతరం 2006 వరకు ఆయన అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా పని చేశారు. పుదుచ్చేరి డిఎంకె కన్వీనర్ గా చాలా కాలం పని చేశారు. 2011లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. అనంతరం ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. జానకిరామన్‌ మృతిపై డిఎంకె చీఫ్ స్టాలిన్, ఇతర నేతలు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటించారు.

Puducherry Ex CM Janakiraman Passed Away

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post పుదుచ్చేరి మాజీ సిఎం జానకిరామన్‌ కన్నుమూత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: