నింగిలోకి పిఎస్​ఎల్​వి -సి 47

  శ్రీహరికోట : ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న పిఎస్​ఎల్​వి -సి 47 నింగిలోకి దూసుకుపోయింది. దేశ రక్షణ రంగంలో కీలకపాత్ర పోషించనున్న కార్టోశాట్-3. ఈ రోజు ఉదయం 9 గంటల 28 నిమిషాలకు కార్టోశాట్-3 శాటిలైట్ అంతరిక్షం దిశగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. 16 వందల 25 కిలోల కార్టోశాట్​తో కలిపి మొత్తం 14 ఉపగ్రహాల్ని అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. కార్టోశాట్-3 జీవితకాలం ఐదేళ్లు, బరువు సుమారు 1625 కిలోలు. కార్టోశాట్-3 తో పాటు మరో 13 కమర్షయల్ […] The post నింగిలోకి పిఎస్​ఎల్​వి -సి 47 appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

శ్రీహరికోట : ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న పిఎస్​ఎల్​వి -సి 47 నింగిలోకి దూసుకుపోయింది. దేశ రక్షణ రంగంలో కీలకపాత్ర పోషించనున్న కార్టోశాట్-3. ఈ రోజు ఉదయం 9 గంటల 28 నిమిషాలకు కార్టోశాట్-3 శాటిలైట్ అంతరిక్షం దిశగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. 16 వందల 25 కిలోల కార్టోశాట్​తో కలిపి మొత్తం 14 ఉపగ్రహాల్ని అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. కార్టోశాట్-3 జీవితకాలం ఐదేళ్లు, బరువు సుమారు 1625 కిలోలు. కార్టోశాట్-3 తో పాటు మరో 13 కమర్షయల్ నానో శాటిలైట్లను కక్ష్యలోకి ప్రవేశపెట్టిన పిఎస్​ఎల్​వి -సి 47. మూడోతరం హైరెజల్యూషన్ ఎర్త్ ఇమేజింగ్ ఉపగ్రహం కార్టోశాట్-3.

PSLV-C47 into the sky

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post నింగిలోకి పిఎస్​ఎల్​వి -సి 47 appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: