ప్లాస్టిక్ ఉత్పత్తులు, అమ్మకాలపై నిషేధం : కెసిఆర్

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్లాస్టిక్ ఉత్పత్తులు, విక్రయాలపై నిషేధం విధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సిఎం కెసిఆర్ తెలిపారు. ప్లాస్టిక్ ఉత్పత్తుల నిషేధంపై మంత్రి వర్గంలో చర్చించి ఉత్తర్వులు జారీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. 30 రోజుల కార్యాచరణ ప్రణాాళిక విజయవంతమైందని ఆయన పేర్కొన్నారు. పల్లెల అభివృద్ధికి సహకరించిన అన్ని స్థాయిల అధికారులు , సర్పంచులకు కెసిఆర్ అభినందనలు తెలిపారు. ప్రగతి భవన్ లో మంత్రులు, కలెక్టర్లతో సిఎం కెసిఆర్ సమావేశమయ్యారు. వ్యక్తిగత పరిశుభ్రతతో […] The post ప్లాస్టిక్ ఉత్పత్తులు, అమ్మకాలపై నిషేధం : కెసిఆర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్లాస్టిక్ ఉత్పత్తులు, విక్రయాలపై నిషేధం విధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సిఎం కెసిఆర్ తెలిపారు. ప్లాస్టిక్ ఉత్పత్తుల నిషేధంపై మంత్రి వర్గంలో చర్చించి ఉత్తర్వులు జారీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. 30 రోజుల కార్యాచరణ ప్రణాాళిక విజయవంతమైందని ఆయన పేర్కొన్నారు. పల్లెల అభివృద్ధికి సహకరించిన అన్ని స్థాయిల అధికారులు , సర్పంచులకు కెసిఆర్ అభినందనలు తెలిపారు. ప్రగతి భవన్ లో మంత్రులు, కలెక్టర్లతో సిఎం కెసిఆర్ సమావేశమయ్యారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్న లక్ష్యంతో 30 రోజుల ప్రణాళికను రూపొందించామని, దీంతో గ్రామీణ ప్రాంతాలు బాగుపడుతాయని ఆయన చెప్పారు. గ్రామపంచాయతీలకు నిధుల కొరత రానివ్వమని, గ్రామాల అభివృద్ధికి ప్రతినెల రూ.339 కోట్ల ఆర్థిక సంఘం నిధులను విడుదల చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

Prohibition On Plastic Products In Telangana : KCR

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ప్లాస్టిక్ ఉత్పత్తులు, అమ్మకాలపై నిషేధం : కెసిఆర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: