చెట్టు కొట్టివేసిన షోరూంకు జరిమానా…

pride-honda
రూ.1.04లక్షలు విధిస్తూ నోటీస్ జారీ చేసిన అటవీ శాఖ

హైదరాబాద్: షోరూంకు అడ్డంగా ఉన్న చెట్లను నరికివేసిన హోండా షోరూంకు రూ.1.04లక్షల జరిమానా విధిస్తూ అటవీ శాఖ గురువారం నోటీసులు జారీ చేసింది. షోరూంకు అడ్డంగా ఉన్న చెట్లను బంజారాహిల్స్‌లోని ప్రైడ్ హోండా షోరూం సిబ్బంది తొలగించారు. చెట్లు కొట్టిన ప్రదేశంలో మొక్కలు నాటాలని, లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని గతంలో అధికారులు హెచ్చరించిన విషయం తెలిసిందే. తాజాగా నోటీసులు జరిమానా విధిస్తూ నోటీసులు జారీ చేశారు.

Pride Honda showroom in Hyderabad fined

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post చెట్టు కొట్టివేసిన షోరూంకు జరిమానా… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.