దేశాభివృద్ధే మన ముందున్న ఏకైక లక్ష్యం: రాష్ట్రపతి

  న్యూఢిల్లీ: స్వాతంత్ర్యం వచ్చి నేటితో 72 ఏళ్లు పూర్తి చేసుకోవడం చాలా ప్రత్యేకమైన సందర్భమని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. ఈ సందర్భంగా 73వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలను పురస్కరించుకొని రాష్ట్రపతి జాతినుద్దేశించి ప్రసంగించారు. దేశ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహాత్మాగాంధీ కృష్టి, పట్టుదల, అకుంఠిత దీక్షతో బ్రిటిష్ పరిపాలన నుంచి భారతదేశానికి విముక్తి కలిగిందని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తెలపారు. మరికొన్ని వారాల్లో అక్టోబర్ 2వ తేదీన జాతిపిత మహాత్మగాంధీ […] The post దేశాభివృద్ధే మన ముందున్న ఏకైక లక్ష్యం: రాష్ట్రపతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

న్యూఢిల్లీ: స్వాతంత్ర్యం వచ్చి నేటితో 72 ఏళ్లు పూర్తి చేసుకోవడం చాలా ప్రత్యేకమైన సందర్భమని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. ఈ సందర్భంగా 73వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలను పురస్కరించుకొని రాష్ట్రపతి జాతినుద్దేశించి ప్రసంగించారు. దేశ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహాత్మాగాంధీ కృష్టి, పట్టుదల, అకుంఠిత దీక్షతో బ్రిటిష్ పరిపాలన నుంచి భారతదేశానికి విముక్తి కలిగిందని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తెలపారు. మరికొన్ని వారాల్లో అక్టోబర్ 2వ తేదీన జాతిపిత మహాత్మగాంధీ జయంతి వేడుకలు జరుగానున్నాయని, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు మరువలేని వెల్లడించారు.

ఇటీవల ఆర్టికల్ 370 రద్దుతో కాశ్మీర్ ప్రజలకు న్యాయం జరిగిందని, దేశంలోని మిగతా రాష్ట్రాలకు ఎలాంటి హక్కులు ఉన్నాయో.. జమ్ముకాశ్మీర్, లద్ధాఖ్ ప్రజలకు అన్ని సౌకర్యాలు అందుకోనున్నారని హర్షం వ్యక్తం చేశారు. త్రిపుల్ తలాఖ్ చట్టం ముస్లిం మహిళలకు న్యాయం చేసిందని వ్యాఖ్యానించారు. దేశాభివృద్ధే మన ముందున్న ఏకైక లక్ష్యామని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ వెల్లడించారు.

President greets people on the eve of Independence Day

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post దేశాభివృద్ధే మన ముందున్న ఏకైక లక్ష్యం: రాష్ట్రపతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: