‘ప్రతిరోజూ పండగే’ప్రీ లుక్ విడుదల

హైదరాబాద్ : సాయిధరమ్ తేజ్, రాశి ఖన్న జంటగా నిర్మితమవుతున్న సినిమా ‘ప్రతిరోజూ పండగే’. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తికావొచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ లుక్ ను విడుదల చేశారు. ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. పల్లెటూరు నేపథ్యంలో ఈ సినిమా వస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో సాయి ధరమ్ తేజ్, రాశి ఖన్నా జంటగా నటించిన ‘సుప్రీమ్’ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వీరు […] The post ‘ప్రతిరోజూ పండగే’ ప్రీ లుక్ విడుదల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్ : సాయిధరమ్ తేజ్, రాశి ఖన్న జంటగా నిర్మితమవుతున్న సినిమా ‘ప్రతిరోజూ పండగే’. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తికావొచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ లుక్ ను విడుదల చేశారు. ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. పల్లెటూరు నేపథ్యంలో ఈ సినిమా వస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో సాయి ధరమ్ తేజ్, రాశి ఖన్నా జంటగా నటించిన ‘సుప్రీమ్’ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వీరు మరోసారి జంటగా నటిస్తున్న ‘ప్రతిరోజూ పండగే’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను బుధవారం రాత్రి 8 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

Prathi Roju Pandage Film Free Look Release

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ‘ప్రతిరోజూ పండగే’ ప్రీ లుక్ విడుదల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: