మాజీ ఎంపి కవితకు టిఆర్‌ఎస్ క్రియాశీల సభ్యత్వం

అందజేసిన మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మనతెలంగాణ/హైదరాబాద్ : నిజామాబాద్ మాజీ ఎంపి కల్వకుంట్ల కవితకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బుధవారం క్రియాశీల సభ్యత్వం అందజేశారు. హైటెక్స్‌లో కవిత నివాసానికి వెళ్లిన మంత్రి ప్రశాంత్ రెడ్డి సభ్యత్వ నమోదు రశీద్‌ను ఆమెకు అందించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, నిజామాబాద్‌లో టిఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు చురు గ్గా సాగుతోందన్నారు. టిఆర్‌ఎస్ పార్టీపై ఉన్న నమ్మకంతోనే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలు సభ్యత్వం తీసుకుంటున్నారని తెలిపారు. పార్టీ నిర్దేశించిన […] The post మాజీ ఎంపి కవితకు టిఆర్‌ఎస్ క్రియాశీల సభ్యత్వం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

అందజేసిన మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్ : నిజామాబాద్ మాజీ ఎంపి కల్వకుంట్ల కవితకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బుధవారం క్రియాశీల సభ్యత్వం అందజేశారు. హైటెక్స్‌లో కవిత నివాసానికి వెళ్లిన మంత్రి ప్రశాంత్ రెడ్డి సభ్యత్వ నమోదు రశీద్‌ను ఆమెకు అందించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, నిజామాబాద్‌లో టిఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు చురు గ్గా సాగుతోందన్నారు. టిఆర్‌ఎస్ పార్టీపై ఉన్న నమ్మకంతోనే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలు సభ్యత్వం తీసుకుంటున్నారని తెలిపారు. పార్టీ నిర్దేశించిన లక్ష్యం కన్నా ఎక్కువ సభ్యత్వాలు నమోదు చేస్తామని పేర్కొన్నారు. తెలంగాణ హక్కులు కాపాడటం, ప్రజల ప్రయోజనాలు నెరవేర్చడం ఒక్క టిఆర్‌ఎస్‌తోనే సాధ్యమని వివరించారు.

Prashanth Reddy Gives TRS Active Membership To Kavitha

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మాజీ ఎంపి కవితకు టిఆర్‌ఎస్ క్రియాశీల సభ్యత్వం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: