బెయిల్‌పై విడుదలైన ప్రణయ్ హత్య కేసు నిందితులు

  మనతెలంగాణ/వరంగల్ ప్రతినిధి: మిర్యాలగూడలో గత ఏడాది జరిగిన పెరుమాళ్ల ప్రణ య్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన తిరునగరు మారుతిరావు ఆదివారం ఉద యం వరంగల్ సెంట్రల్ జైలు నుండి విడుదలయ్యాడు. ఆయనతోపాటు మరో ఆయన సోదరుడు శ్రవణ్‌కుమార్, ఖరీంలు కూడా విడుదలయ్యారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన ఈ ముగ్గురికి కోర్టు శుక్రవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. జైలు నుంచి బయటకు వచ్చిన మారుతిరావు, ఆయన సోదరుడిని కుటుంబసభ్యులు […] The post బెయిల్‌పై విడుదలైన ప్రణయ్ హత్య కేసు నిందితులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మనతెలంగాణ/వరంగల్ ప్రతినిధి: మిర్యాలగూడలో గత ఏడాది జరిగిన పెరుమాళ్ల ప్రణ య్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన తిరునగరు మారుతిరావు ఆదివారం ఉద యం వరంగల్ సెంట్రల్ జైలు నుండి విడుదలయ్యాడు. ఆయనతోపాటు మరో ఆయన సోదరుడు శ్రవణ్‌కుమార్, ఖరీంలు కూడా విడుదలయ్యారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన ఈ ముగ్గురికి కోర్టు శుక్రవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. జైలు నుంచి బయటకు వచ్చిన మారుతిరావు, ఆయన సోదరుడిని కుటుంబసభ్యులు వెంట తీసుకెళ్లారు.

 

Pranay Murder Case Accused Released from Jail

The post బెయిల్‌పై విడుదలైన ప్రణయ్ హత్య కేసు నిందితులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: