యూనిట్‌కు రూ.2.14 ఎక్కువ ఎందుకు చెల్లించారు: విజయసాయి రెడ్డి

MP Vijaya Sai

అమరావతి: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డి తన ట్విట్టర్‌లో ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడిపై విమర్శలు గుప్పించారు. సోలార్, పవన్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై ప్రభుత్వం పునఃపరిశీలన చేస్తామంటే ఎందుకు వణికిపోతున్నారని బాబూను విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. ఈ కమీషన్లతో ఏటా రూ.2500 కోట్ల ప్రజాధనం వృధా అయిందన్నారు. యూనిట్‌కు 2.70 వస్తుంటే రూ.4.84 ఎందుకు చెల్లించారని ప్రశ్నించారు. ఎవడబ్బ సొమ్మని దోచిపెట్టారని బాబును నిలదీశారు.

 

Power Corruption: Vijaya Sai Reddy Comments on babu

The post యూనిట్‌కు రూ.2.14 ఎక్కువ ఎందుకు చెల్లించారు: విజయసాయి రెడ్డి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.