వాటర్ బేబీ

Poojahegde

 

అటు బాలీవుడ్‌లో ఇటు టాలీవుడ్‌లో తన గ్లామర్, నటనతో మైమరపిస్తున్న బ్యూటీ పూజాహెగ్డే. ఈ భామ స్టార్ హీరోల సినిమాల్లో వరుసగా అవకాశాలు సాధిస్తూ దూసుకుపోతోంది. స్టార్ బ్యూటీగా మంచి క్రేజ్‌ను సంపాదించుకున్న పూజ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు ఆమె ‘వాటర్ బేబీ‘ అనే క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోలో పసుపు రంగు ఈత దుస్తులు ధరించి ఈత కొలనులో వయ్యారంగా మోకాళ్ళపై కూర్చుంది. ఫోటోను వెనక నుంచి తీయడంతో పూజ బ్యాక్ అందాలు కనువిందు చేస్తున్నాయి. ఈ ఫోటో నెటిజన్లకు తెగ నచ్చడంతో లైకుల మీద లైకులు కొట్టారు. పోస్ట్ చేసిన పది గంటలలోపే దాదాపు 5 లక్షల లైక్స్ రావడం విశేషం.

Poojahegde posted the Water Baby photo on her Instagram

Related Images:

[See image gallery at manatelangana.news]

The post వాటర్ బేబీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.