డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన పూజా హెగ్డే…మేనేజర్ వివరణ

హైదరాబాద్: హీరోయిన్ పూజా హెగ్డే మందు తాగి పోలీసులకు దొరికిపోయిందన్న న్యూస్ అంతర్జాలంలో హల్‌చల్ చేస్తోంది. ఈ వార్తకు హెగ్డే మేనేజర్ వివరణ ఇచ్చాడు. మహర్షి సినిమా హిట్ కావడంతో ఈ సినిమాకు సంబంధించిన యూనిట్ పార్టీ చేసుకుంది. పార్టీ చేసుకున్న మాట నిజమేనని మేనేజర్ తెలిపాడు. పూజా హెగ్డేకు విమానం ఆలస్యమవుతుందని కారణంతో ఓ కారులో డ్రైవర్‌ను ఇచ్చి పంపించామని వెల్లడించారు. కారును పూజా హెగ్డే డ్రైవ్ చేయలేదని డ్రైవరే నడుపుతున్నాడని వివరణ ఇచ్చాడు. పోలీసులు […] The post డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన పూజా హెగ్డే… మేనేజర్ వివరణ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: హీరోయిన్ పూజా హెగ్డే మందు తాగి పోలీసులకు దొరికిపోయిందన్న న్యూస్ అంతర్జాలంలో హల్‌చల్ చేస్తోంది. ఈ వార్తకు హెగ్డే మేనేజర్ వివరణ ఇచ్చాడు. మహర్షి సినిమా హిట్ కావడంతో ఈ సినిమాకు సంబంధించిన యూనిట్ పార్టీ చేసుకుంది. పార్టీ చేసుకున్న మాట నిజమేనని మేనేజర్ తెలిపాడు. పూజా హెగ్డేకు విమానం ఆలస్యమవుతుందని కారణంతో ఓ కారులో డ్రైవర్‌ను ఇచ్చి పంపించామని వెల్లడించారు. కారును పూజా హెగ్డే డ్రైవ్ చేయలేదని డ్రైవరే నడుపుతున్నాడని వివరణ ఇచ్చాడు. పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టినప్పుడు పూజా హెగ్డే కారులో ఉన్నారని పేర్కొన్నారు.  పార్టీకి వచ్చిన వారు మద్యం మత్తులో ఉండడటంతో ప్రతి ఒక్కరికి కార్లను ఏర్పాటు చేశామని సినిమా యూనిట్ పేర్కొంది.

The post డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన పూజా హెగ్డే… మేనేజర్ వివరణ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: