నిజామాబాద్ లో ముగిసిన పోలింగ్

  రాష్ట్రంలోని 17 స్థానాల్లో పోలింగ్ ముగిసింది. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పోలింగ్ గడువు కంటే ముందే లైన్‌లో ఉన్నవాళ్లకు సమయం దాటినా ఓటు వేసే అవకాశం ఉన్నప్పటికి పోలింగ్ చివరి గడువు వరకు అధికారులు పోలింగ్‌ బూత్ లోనే ఉన్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. నిజామాబాద్ మినహా మిగితా అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకే పోలింగ్ ముగియగా.. నిజామాబాద్‌లో మాత్రం సాయంత్రం […] The post నిజామాబాద్ లో ముగిసిన పోలింగ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

రాష్ట్రంలోని 17 స్థానాల్లో పోలింగ్ ముగిసింది. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పోలింగ్ గడువు కంటే ముందే లైన్‌లో ఉన్నవాళ్లకు సమయం దాటినా ఓటు వేసే అవకాశం ఉన్నప్పటికి పోలింగ్ చివరి గడువు వరకు అధికారులు పోలింగ్‌ బూత్ లోనే ఉన్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. నిజామాబాద్ మినహా మిగితా అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకే పోలింగ్ ముగియగా.. నిజామాబాద్‌లో మాత్రం సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఈసి 6 గంటల వరకు క్యూలైన్‌లో ఉన్నవారికి ఓటేసేందుకు అవకాశం కల్పించింది. దీంతో నిజామాబాద్‌లో ఎక్కువ అభ్యర్థులు ఎంపి స్థాన్నానికి పోటీ చేయడంతో ఎక్కువ ఈవిఎంలను ఏర్పాటు చేశారు. దీంతో ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్‌ను నిర్వహించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సాయంత్రం 5 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం 60.57గా ఉంది.

Polling ended in Nizamabad Parliament constituency

Related Images:

[See image gallery at manatelangana.news]

The post నిజామాబాద్ లో ముగిసిన పోలింగ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: