కోమటి రెడ్డి ఇంటి నుంచి మరో నేత రాజకీయ అరంగ్రేటం

  నల్లగొండ: నల్లగొండ జిల్లాలో కోమటి రెడ్డి ఇంటి నుంచి మరో వ్యక్తి రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నాడు. ఇప్పటికే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎంఎల్‌ఎగా ఉన్నారు. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికలలో భువనగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. గతంలో నల్లగొండకు ఎంఎల్ఎగా  వెంకట్ రెడ్డి ఉన్నప్పుడు మంత్రి పదవులు దక్కించుకున్నారు. ప్రసుత్తం జడ్‌పిటిసి ఎన్నికలలో కోమటిరెడ్డి మోహన్ రెడ్డి పోటీ చేయనున్నారు. నార్కేట్ పల్లి జడ్‌పిటిసి నుంచి మోహన్ రెడ్డి […] The post కోమటి రెడ్డి ఇంటి నుంచి మరో నేత రాజకీయ అరంగ్రేటం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

నల్లగొండ: నల్లగొండ జిల్లాలో కోమటి రెడ్డి ఇంటి నుంచి మరో వ్యక్తి రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నాడు. ఇప్పటికే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎంఎల్‌ఎగా ఉన్నారు. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికలలో భువనగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. గతంలో నల్లగొండకు ఎంఎల్ఎగా  వెంకట్ రెడ్డి ఉన్నప్పుడు మంత్రి పదవులు దక్కించుకున్నారు. ప్రసుత్తం జడ్‌పిటిసి ఎన్నికలలో కోమటిరెడ్డి మోహన్ రెడ్డి పోటీ చేయనున్నారు. నార్కేట్ పల్లి జడ్‌పిటిసి నుంచి మోహన్ రెడ్డి పోటీ చేస్తారని కాంగ్రెస్ అధిష్టానం తెలిపింది. మోహన్ రెడ్డి ఇప్పటి వరకు ప్రభుత్య ఉద్యోగిగా సేవలందించారు. ఆయన రిటైర్డ్ అయిన తరువాత రాజకీయాల్లోకి వచ్చారు.

 

Political Leader Entry from Komati Reddy House in NLG

The post కోమటి రెడ్డి ఇంటి నుంచి మరో నేత రాజకీయ అరంగ్రేటం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: