నిజామాబాద్‌లో పకడ్బందీగా లాక్‌డౌన్ అమలు

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో లాక్‌డౌన్‌ను మరింత కట్టదిట్టంగా అమలు చేస్తున్నామని కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 49 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఆంక్షలను మరింత కఠినతరం చేశామని కలెక్టర్ పేర్కొన్నారు. నిత్యవసర వస్తువులు తెచ్చుకోవడానికి ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అనుమతిస్తున్నామన్నారు. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక రెడ్ జోన్ ఏరియాల్లో లోపలికి అనుమతించకుండా బారీకేడ్లు ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు. […] The post నిజామాబాద్‌లో పకడ్బందీగా లాక్‌డౌన్ అమలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో లాక్‌డౌన్‌ను మరింత కట్టదిట్టంగా అమలు చేస్తున్నామని కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 49 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఆంక్షలను మరింత కఠినతరం చేశామని కలెక్టర్ పేర్కొన్నారు. నిత్యవసర వస్తువులు తెచ్చుకోవడానికి ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అనుమతిస్తున్నామన్నారు. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక రెడ్ జోన్ ఏరియాల్లో లోపలికి అనుమతించకుండా బారీకేడ్లు ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు. రెడ్ జోన్ ప్రాంతాల్లో అధికారులు డ్రోన్లతో శానిటైజేషన్ చేస్తున్నారని చెప్పారు. ప్రజలంతా తప్పకుండా స్వీయ నిర్బందం పాటించాలని కలెక్టర్ కోరారు.

Police Tighten lockdown in Nizamabad

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post నిజామాబాద్‌లో పకడ్బందీగా లాక్‌డౌన్ అమలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: