రామ్‌ల‌ల్లాకు ప్రధాని మోడీ సాష్టాంగ‌ న‌మ‌స్కారం

PM Narendra Modi Visits Ram Lalla Temple At Ayodhyaలక్నో : అయోధ్యలో కొద్దిసేపట్లో రామాలయ నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్నారు. కాసేపటి క్రితమే మోడీ అయోధ్య చేరుకున్నారు. అయోధ్యలోని రామ్ లల్లాను మోడీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన రామ్ లల్లాకు సాష్టాంగ నమస్కారం చేశారు. అనంతరం ఆయన రాముడికి పూజ చేశారు. రామాలయ నిర్మాణానికి భూమి పూజ సందర్భంగా మోడీ సాంప్రదాయ వస్త్రధారణతో ప్రత్యేకంగా ఆకర్షణీయంగా నిలిశారు. రామ్ లల్లా విగ్రహం చుట్టూ ఆయన ప్రదక్షణలు చేశారు.

The post రామ్‌ల‌ల్లాకు ప్రధాని మోడీ సాష్టాంగ‌ న‌మ‌స్కారం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.