మ్యాచ్‌ ఫలితం నిరాశ కలిగించింది: ప్రధాని మోడీ

  న్యూఢిల్లీ: ప్రపంచకప్ సెమీ ఫైనల్లో భారత్ ఉత్కంఠ పోరులో 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ ఫలితంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు.  మ్యాచ్‌ ఫలితం తనకు నిరాశ కలిగించిందని, కానీ.. విజయం కోసం భారత్‌ చివరివరకూ పోరాడి గొప్ప స్ఫూర్తిని ప్రదర్శించిందని అన్నారు. ఈ మేరకు ప్రధాని ట్విటర్‌ చేశారు. ప్రపంచకప్‌లో బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాల్లో భారత్‌ ఆకట్టుకుందని, ఆటలో గెలుపోటములు సహజమేనని ఆయన పేర్కొన్నారు. ఈ మ్యాచ్లో ఓపెనర్లు రోహిత్, […] The post మ్యాచ్‌ ఫలితం నిరాశ కలిగించింది: ప్రధాని మోడీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

న్యూఢిల్లీ: ప్రపంచకప్ సెమీ ఫైనల్లో భారత్ ఉత్కంఠ పోరులో 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ ఫలితంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు.  మ్యాచ్‌ ఫలితం తనకు నిరాశ కలిగించిందని, కానీ.. విజయం కోసం భారత్‌ చివరివరకూ పోరాడి గొప్ప స్ఫూర్తిని ప్రదర్శించిందని అన్నారు. ఈ మేరకు ప్రధాని ట్విటర్‌ చేశారు. ప్రపంచకప్‌లో బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాల్లో భారత్‌ ఆకట్టుకుందని, ఆటలో గెలుపోటములు సహజమేనని ఆయన పేర్కొన్నారు.

ఈ మ్యాచ్లో ఓపెనర్లు రోహిత్, కెఎల్ రాహుల్, కెప్టెన్ విరాట్ కోహ్లీలు దారుణంగా విఫలమయ్యారు. చివరివరకూ రవీంద్ర జడేజా, ధోనీ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో పోరాడినప్పటికీ భారత్‌ ఓటమి పాలైంది.

PM Modi tweet on India defeat against New Zealand

The post మ్యాచ్‌ ఫలితం నిరాశ కలిగించింది: ప్రధాని మోడీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.