ఆర్‌టిసి రూట్ల ప్రైవేటీకరణ…పిటిషన్ కొట్టివేత

హైదరాబాద్ : ఆర్‌టిసి రూట్లను ప్రైవేటీకరించాలన్న ప్రభుత్వ ఆలోచనను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.  ఆర్‌టిసి రూట్లను ప్రైవేటీకరించాలని తెలంగాణ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు సమర్థించింది. ఆర్‌టిసి రూట్లను ప్రైవేటీకరణ చేయాలన్న ప్రభుత్వ ఆలోచనకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. Petition Dismissed For Privatization Of TSRTC Routes Related Images: [See image gallery at www.manatelangana.news] The post ఆర్‌టిసి రూట్ల ప్రైవేటీకరణ… పిటిషన్ కొట్టివేత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్ : ఆర్‌టిసి రూట్లను ప్రైవేటీకరించాలన్న ప్రభుత్వ ఆలోచనను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.  ఆర్‌టిసి రూట్లను ప్రైవేటీకరించాలని తెలంగాణ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు సమర్థించింది. ఆర్‌టిసి రూట్లను ప్రైవేటీకరణ చేయాలన్న ప్రభుత్వ ఆలోచనకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Petition Dismissed For Privatization Of TSRTC Routes

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఆర్‌టిసి రూట్ల ప్రైవేటీకరణ… పిటిషన్ కొట్టివేత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.