దారుణ హత్య…. మొండెం నుంచి తలను వేరుచేసి….

  నారాయణపేట: ఓ వ్యక్తిని హత్య చేసిన అనంతరం మొండెం నుంచి తలను వేరు చేసిన సంఘటన నారాయణ పేట మండలం లక్ష్మీపురంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఇంటి ఆవరణంలో నిద్రిస్తున్న గోపాల్‌ను గొడలితో నరికి చంపారు. మొండెం నుంచి తలను వేరు చేసి అక్కడి నుంచి దుండగులు వెళ్లిపోయారు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   Person murder without head […] The post దారుణ హత్య…. మొండెం నుంచి తలను వేరుచేసి…. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

నారాయణపేట: ఓ వ్యక్తిని హత్య చేసిన అనంతరం మొండెం నుంచి తలను వేరు చేసిన సంఘటన నారాయణ పేట మండలం లక్ష్మీపురంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఇంటి ఆవరణంలో నిద్రిస్తున్న గోపాల్‌ను గొడలితో నరికి చంపారు. మొండెం నుంచి తలను వేరు చేసి అక్కడి నుంచి దుండగులు వెళ్లిపోయారు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Person murder without head in Narayana pet

The post దారుణ హత్య…. మొండెం నుంచి తలను వేరుచేసి…. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: