ముంబై: నకిలీ ఎస్ఎంఎస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని తమ వినియోగదారులకు పెటిఎం హెచ్చరికలు జారీ చేసింది. ‘మీ పెటిఎం అకౌంట్ హోల్డ్ లో ఉంది. కెవైసి చేసుకోండి. అందుకు గాను ఎస్ఎంఎస్ లో సూచించిన యాప్ ను మీ ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకోండి. లేదా ఈ నెంబర్ కు ఫోన్ చేయండి’ అని ఎస్ఎంఎస్ రూపంలో వచ్చే వాటిని నమ్మెద్దని సంస్థ సిఇవొ విజయ్ శేఖర్ సూచించారు. సైబర్ నేరగాళ్లు నుంచి వచ్చే ఎస్ఎంఎస్ లతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ ట్వీట్ చేశారు.
Beware of suspicious links & fake offers!
We do not run any such reward campaigns. These are fraudsters trying to get your account to steal money. pic.twitter.com/SErmQiIleb
— Paytm (@Paytm) November 21, 2019
Paytm cautions customers of scam messages and emails
Related Images:
[See image gallery at www.manatelangana.news]The post పెటిఎం వినియోగదారులకు హెచ్చరిక appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.