మహర్షి మూవీని చూడాలనుకుంటున్న పవన్ కల్యాణ్

హైదరాబాద్: సూపర్‌స్టార్ మహేష్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వైజయంతి మూవీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పి.వి.పి సినిమా పతాకాలపై రూపొందిన భారీ చిత్రం ‘మహర్షి’. మహేష్‌కు ఇది 25వ చిత్రం కావడం విశేషం. ఈ చిత్రం గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలై భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది.మంచి మెసేజ్‌తో  చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో,బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ వ‌సూళ్ళు రాబ‌డుతుంది. కొన్ని చోట్ల ఈ మూవీ బాహుబ‌లి రికార్డుల‌ని కూడా తిర‌గరాసింద‌ని అంటున్నారు. ఈ సినిమా […] The post మహర్షి మూవీని చూడాలనుకుంటున్న పవన్ కల్యాణ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: సూపర్‌స్టార్ మహేష్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వైజయంతి మూవీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పి.వి.పి సినిమా పతాకాలపై రూపొందిన భారీ చిత్రం ‘మహర్షి’. మహేష్‌కు ఇది 25వ చిత్రం కావడం విశేషం. ఈ చిత్రం గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలై భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది.మంచి మెసేజ్‌తో  చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో,బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ వ‌సూళ్ళు రాబ‌డుతుంది. కొన్ని చోట్ల ఈ మూవీ బాహుబ‌లి రికార్డుల‌ని కూడా తిర‌గరాసింద‌ని అంటున్నారు. ఈ సినిమా చూసిన ప్ర‌తి ఒక్క‌రు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఈ సినిమాలో రైతులు పడుతున్న కష్టాలు,ఆ ససమస్యలకు పరిష్కారాలు చూపించారు. ఎంత ఎదిగిన నేల మీద నడవాల్సిందే ఎంత గొప్పవాడైన అన్నం తినే ముందు తలవంచాల్సిందే ఇటు వంటి మాటల మధ్య లో కథను మల్చారు దర్శకుడు వంశి పైడిపల్లి.  ఒక రైతుకు ఎంత అన్యాయం జరుగుతుందో ఈ సినిమాలో చూపించారు.  ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ సినిమా చూసేందుకు ఆస‌క్తిగా ఉన్నార‌ట‌. త్వ‌ర‌లో ఆయ‌న కోసం స్పెష‌ల్ షో వేయబోతున్న‌ట్టు స‌మాచారం.

Pawan Kalyan showing his interest to watch  Maharshi

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మహర్షి మూవీని చూడాలనుకుంటున్న పవన్ కల్యాణ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: