కొండా విశ్వేశ్వర్ రెడ్డి భూ కబ్జాదారుడు: పట్నం మహేందర్

  హైదరాబాద్: కాంగ్రెస్ నేత మాజీ ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డి భూ కబ్జాదారుడని ఎంఎల్ఎ పట్నం మహేందర్ రెడ్డి ఆరోపించారు. అపోలో ఆసుపత్రి అక్రమాలను బయట పెడతామన్నారు. ఎంఎల్ఎ పైలట్ రోహిత్ రెడ్డి టిఆర్ఎస్ లో చేరడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. కొండ విశ్వేశ్వర్ రెడ్డి అపోలో ఆసుపత్రిని చూసుకొని విర్రవీగుతున్నారు, కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించినట్లుగా గొప్పలు చెప్పుకున్నారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో కొండా విశ్వేశ్వర్ రెడ్డిని ప్రజలు ఒడించారని మహేందర్ రెడ్డి అన్నారు. […] The post కొండా విశ్వేశ్వర్ రెడ్డి భూ కబ్జాదారుడు: పట్నం మహేందర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: కాంగ్రెస్ నేత మాజీ ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డి భూ కబ్జాదారుడని ఎంఎల్ఎ పట్నం మహేందర్ రెడ్డి ఆరోపించారు. అపోలో ఆసుపత్రి అక్రమాలను బయట పెడతామన్నారు. ఎంఎల్ఎ పైలట్ రోహిత్ రెడ్డి టిఆర్ఎస్ లో చేరడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. కొండ విశ్వేశ్వర్ రెడ్డి అపోలో ఆసుపత్రిని చూసుకొని విర్రవీగుతున్నారు, కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించినట్లుగా గొప్పలు చెప్పుకున్నారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో కొండా విశ్వేశ్వర్ రెడ్డిని ప్రజలు ఒడించారని మహేందర్ రెడ్డి అన్నారు. అపోలో ఆసుపత్రి నిబంధనలకు విరుద్ధంగా ఉందని, తాండూరు నియోజకవర్గంలో ఆగిపోయిన పనులను వెంటనే ప్రారంభిస్తామని ఎంఎల్ఎ మహేందర్ రెడ్డి తెలిపారు.

Patnam Mahender comments on Konda Vishweshwar

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కొండా విశ్వేశ్వర్ రెడ్డి భూ కబ్జాదారుడు: పట్నం మహేందర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: