లగేజీ కోసం ఏం చేశాడో చూస్తే షాక్ (వీడియో)

ఫ్రాన్స్: విమానాశ్రయంలో లగేజీ కోసం ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి వస్తుందని ఓ ప్రయాణికుడు అతి తెలివి చూపించాడు. ఎనిమిది కిలలో బరువు ఉన్న చొక్కాలకు ఆ ప్రయాణికుడు 96 పౌండ్లు చెల్లించాల్సి ఉంది. దీంతో చొక్కాలను వేసుకుంటే ఆ డబ్బులు కటాల్సిన అవసరం లేదని ఆలోచించాడు. వెంటనే ఒకదాని వెంట ఒకటి వేసుకున్నాడు. అతడు వేసుకుంటుండగా తనయుడు వీడియో తీశాడు. విమానాయాన అధికారులకు అనుమానం వచ్చి చొక్కాలను విప్పించారు. ఆ ప్రయాణికుడు చొక్కాలను ఒకదాని వెంబడి ఒకటి […] The post లగేజీ కోసం ఏం చేశాడో చూస్తే షాక్ (వీడియో) appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఫ్రాన్స్: విమానాశ్రయంలో లగేజీ కోసం ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి వస్తుందని ఓ ప్రయాణికుడు అతి తెలివి చూపించాడు. ఎనిమిది కిలలో బరువు ఉన్న చొక్కాలకు ఆ ప్రయాణికుడు 96 పౌండ్లు చెల్లించాల్సి ఉంది. దీంతో చొక్కాలను వేసుకుంటే ఆ డబ్బులు కటాల్సిన అవసరం లేదని ఆలోచించాడు. వెంటనే ఒకదాని వెంట ఒకటి వేసుకున్నాడు. అతడు వేసుకుంటుండగా తనయుడు వీడియో తీశాడు. విమానాయాన అధికారులకు అనుమానం వచ్చి చొక్కాలను విప్పించారు. ఆ ప్రయాణికుడు చొక్కాలను ఒకదాని వెంబడి ఒకటి విప్పుతుంటే అధికారులు ఆశ్చర్యపోయారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ప్రయాణికుడు మొత్తం 13 చొక్కాలను వేసుకున్నాడు.

 

The post లగేజీ కోసం ఏం చేశాడో చూస్తే షాక్ (వీడియో) appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.