శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల ఆందోళన

రంగారెడ్డి : శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఆదివారం స్పైస్‌జెట్‌ విమానం నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు ఆందోళన కు దిగారు. షెడ్యూల్‌ ప్రకారం స్పైస్‌జెట్‌ విమానం ఆదివారం ఉదయం 7.45 గంటలకు హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నంకు బయలుదేరాల్సి ఉంది. ముందస్తు సమాచారం లేకుండా విమానాన్ని నిలిపివేశారు. దీంతో 80 మంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. స్పైస్‌జెట్‌ సిబ్బందితో ప్రయాణికులు గొడవకు దిగారు. సాంకేతికలోపంతో విమానం నిలిచిపోయిందని అధికారులు తెలిపారు. విశాఖలో జరిగే ఆర్‌బిఐ పరీక్షకు హాజరు కావాల్సి ఉందని, పరీక్షకు […] The post శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల ఆందోళన appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

రంగారెడ్డి : శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఆదివారం స్పైస్‌జెట్‌ విమానం నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు ఆందోళన కు దిగారు. షెడ్యూల్‌ ప్రకారం స్పైస్‌జెట్‌ విమానం ఆదివారం ఉదయం 7.45 గంటలకు హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నంకు బయలుదేరాల్సి ఉంది. ముందస్తు సమాచారం లేకుండా విమానాన్ని నిలిపివేశారు. దీంతో 80 మంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. స్పైస్‌జెట్‌ సిబ్బందితో ప్రయాణికులు గొడవకు దిగారు. సాంకేతికలోపంతో విమానం నిలిచిపోయిందని అధికారులు తెలిపారు. విశాఖలో జరిగే ఆర్‌బిఐ పరీక్షకు హాజరు కావాల్సి ఉందని, పరీక్షకు ఆలస్యమవుతోందని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు.

Passenger Agitation At Shamshabad Airport

Related Images:

[See image gallery at manatelangana.news]

The post శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల ఆందోళన appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: