బిజెపి, కాంగ్రెస్‌కు మెజార్టీ రాదు: ఎర్రబెల్లి

    వరంగల్: లోక్ సభ ఎన్నికలలో బిజెపి, కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజార్టీలు రావని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. తొర్రూర్‌లో దయాకర్ రావు మీడియాతో మాట్లాడారు. సంపూర్ణ మెజార్జీ జాతీయ పార్టీలకు రాకపోవడంతో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతుందన్నా పేర్కొన్నారు. తెలంగాణ టిఆర్‌ఎస్ పార్టీ 16 ఎంపి సీట్లు గెలిస్తే మన ప్రాజెక్టులకు జాతీయ హోదా వస్తుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు టిఆర్‌ఎస్‌లో […]

 

 

వరంగల్: లోక్ సభ ఎన్నికలలో బిజెపి, కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజార్టీలు రావని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. తొర్రూర్‌లో దయాకర్ రావు మీడియాతో మాట్లాడారు. సంపూర్ణ మెజార్జీ జాతీయ పార్టీలకు రాకపోవడంతో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతుందన్నా పేర్కొన్నారు. తెలంగాణ టిఆర్‌ఎస్ పార్టీ 16 ఎంపి సీట్లు గెలిస్తే మన ప్రాజెక్టులకు జాతీయ హోదా వస్తుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు టిఆర్‌ఎస్‌లో చేరుతున్నారని ఎర్రబెల్లి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

 

Parliament Elections: Congress and BJP No Majority

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: