కాసేపట్లో పరిషత్ ఎన్నికల షెడ్యూల్: ఈసి నాగిరెడ్డి

ZPTC MPTC Elections

 

హైదరాబాద్: పరిషత్ ఎన్నికలకు కాసేపట్లో షెడ్యూల్ ప్రకటించనున్న ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్ర వ్యాప్తంగా మూడు దశల్లో (మే 6,10,14వ తేదీల్లో) జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు జరుగానున్నాయి. అందులో 538 జడ్పిటిసి, 5817 ఎంపిటిసి స్థానాలకు ఎన్నికలు జరుగానుండగా.. ఈసారి ఆన్ లైన్ లోనే నామినేషన్ దాఖలు చేసి హార్డ్ కాపీలను మాత్రం రిటర్నింగ్ అధికారికి సమర్పించాల్సి ఉంటుందని నాగిరెడ్డి అన్నారు. ఇదిలా ఉండగా నాలుగు కొత్త మండలాలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు.

Parishad elections schedule released will be soon

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కాసేపట్లో పరిషత్ ఎన్నికల షెడ్యూల్: ఈసి నాగిరెడ్డి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.