సింపుల్‌గానూ.. స్టైలిష్‌గానూ..

  సమ్మర్ టైమ్.. చీర కట్టు చాలా ఇబ్బంది అనుకునే నేటితరానికి పలాజో శారీ సరైన వస్త్రధారణ. చాలా సౌకర్యంగా అమ్మాయిలను ఆకట్టుకుంటున్న ఈ చెంగు పలాజోలపై ఓ లుక్కేద్దాం. 1. కుర్తాకి బాటమ్‌గా ధరించే పలాజో ప్యాంట్ వదులుగా ఉంటుంది. మరిన్ని కుచ్చులతో పలాజో స్కర్ట్‌గానూ మారింది. ఈ పలాజోకు పవిటను జత చేస్తే పలాజో శారీ అవుతుంది. 2. షర్ట్ స్టైల్ బ్లౌజ్, ప్రింటెడ్ పలాజో విత్ శారీ.. అటు పార్టీవేర్ ఇటు క్యాజువల్ […] The post సింపుల్‌గానూ.. స్టైలిష్‌గానూ.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

సమ్మర్ టైమ్.. చీర కట్టు చాలా ఇబ్బంది అనుకునే నేటితరానికి పలాజో శారీ సరైన వస్త్రధారణ. చాలా సౌకర్యంగా అమ్మాయిలను ఆకట్టుకుంటున్న ఈ చెంగు పలాజోలపై ఓ లుక్కేద్దాం.

1. కుర్తాకి బాటమ్‌గా ధరించే పలాజో ప్యాంట్ వదులుగా ఉంటుంది. మరిన్ని కుచ్చులతో పలాజో స్కర్ట్‌గానూ మారింది. ఈ పలాజోకు పవిటను జత చేస్తే పలాజో శారీ అవుతుంది.

2. షర్ట్ స్టైల్ బ్లౌజ్, ప్రింటెడ్ పలాజో విత్ శారీ.. అటు పార్టీవేర్ ఇటు క్యాజువల్ వేర్‌కి రెంటికీ కరెక్ట్‌గా ఫిట్ అవుతుంది.

3. కాటన్ ప్రింటెడ్ పలాజో, దానికి అదే డిజైన్‌లో ఉన్న చెంగును జత చేశారు డిజైనర్లు. కాలర్‌నెక్ బ్లౌజ్ జతచేయడంతో కార్పొరేట్ లుక్ వచ్చేసింది.

4. కాటన్ ఫ్యాబ్రిక్, కలర్‌ఫుల్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ పలాజో శారీ ఈ వేసవి కాలానికి సిసలైన కంఫర్ట్ వేర్.

5. పలాజో, బ్లౌజ్ ఒకే రంగులో ఉండేలా జాగ్రత్త తీసుకున్నారు డిజైనర్లు. పవిటను కాంట్రాస్ట్ ఎంచుకున్నారు. ఎలా చూసినా పలాజో శారీ డిజైన్ అద్భుతంగా కట్టడి చేస్తోంది.

6. బ్లౌజ్, పలాజో, చెంగు.. మూడే ఒకే రంగు.. ఒకే ప్రింట్లు.. డిజైన్‌లో కొద్ది పాటి మార్పులు. ఈ పలాజో సూట్‌ని మరింత అందంగా మార్చింది.

Palazzo saree models for womens

Related Images:

[See image gallery at manatelangana.news]

The post సింపుల్‌గానూ.. స్టైలిష్‌గానూ.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: