భార‌త్‌ ఆశ్ర‌యం కోరిన పాక్ నేత‌!

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ఖాన్ నేతృత్వంలోని తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీ నుంచి గెలిచిన బల్దేవ్ కుమార్ భారత ఆశ్రయం కోరారు. పాక్ లో మైనార్టీలను చంపుతున్నారని ఆరోపిస్తూ ఆయన తన కుటుంబతో పాకిస్థాన్ ను వదిలి భారత్ కు వచ్చేశారు. తన కుటుంబానికి ఆశ్రయం కల్పించాలని మోడీ సర్కార్ ను కోరారు. అయితే బల్దేవ్ కుమార్ పై హత్య కేసులో అరోణలున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు తనను తీవ్రంగా వేధించారని ఆయన చెప్పుకొచ్చారు. ఈ […] The post భార‌త్‌ ఆశ్ర‌యం కోరిన పాక్ నేత‌! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ఖాన్ నేతృత్వంలోని తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీ నుంచి గెలిచిన బల్దేవ్ కుమార్ భారత ఆశ్రయం కోరారు. పాక్ లో మైనార్టీలను చంపుతున్నారని ఆరోపిస్తూ ఆయన తన కుటుంబతో పాకిస్థాన్ ను వదిలి భారత్ కు వచ్చేశారు. తన కుటుంబానికి ఆశ్రయం కల్పించాలని మోడీ సర్కార్ ను కోరారు. అయితే బల్దేవ్ కుమార్ పై హత్య కేసులో అరోణలున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు తనను తీవ్రంగా వేధించారని ఆయన చెప్పుకొచ్చారు. ఈ కేసులో బల్దేవ్‌పై చేసిన ఆరోపణలపై ఆధారాలు లేకపోవడంతో కోర్టు అతన్ని నిర్దోషిగా విడిచిపెట్టింది. దీంతో పాకిస్థాన్‌లో ఉండడం తమకు క్షేమం కాదని భావించిన బల్దేవ్ భార్య, పిల్లలతో కలిసి భారత్ చేరుకున్నారు.

Pakistani leader Baldev Kumar seeking asylum in India

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post భార‌త్‌ ఆశ్ర‌యం కోరిన పాక్ నేత‌! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: