రోడ్డు ప్రమాదంలో గాయపడిన వనజీవి రామయ్య

ఖమ్మం: పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. రామయ్య కస్పా బజారు నుంచి బస్టాండ్ వైపు తన ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ఖమ్మం నగరపాలక కార్యాలయం వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఆయన నగరపాలక కార్యాలయం సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించేందుకు యత్నించగా ఒక్కసారిగా వాహనం బోల్తా పడింది. బైక్ బోల్తాపడటంతో ఆయన చేతికి గాయాలయ్యాయి.  దీంతో స్థానికులు వెంటనే వనజీవిని చికిత్స కోసం 108 వాహనంలో ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. Padma Shri […]

ఖమ్మం: పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. రామయ్య కస్పా బజారు నుంచి బస్టాండ్ వైపు తన ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ఖమ్మం నగరపాలక కార్యాలయం వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఆయన నగరపాలక కార్యాలయం సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించేందుకు యత్నించగా ఒక్కసారిగా వాహనం బోల్తా పడింది. బైక్ బోల్తాపడటంతో ఆయన చేతికి గాయాలయ్యాయి.  దీంతో స్థానికులు వెంటనే వనజీవిని చికిత్స కోసం 108 వాహనంలో ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Padma Shri Awardee Vanajeevi Ramaiah Injured in Road Accident

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: