టిఆర్‌ఎస్ పార్టీలోకి వలసలపర్వం…

నాగర్ కర్నూలు: రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అద్భుత ప్రగతిని సాధిస్తున్నదన్నారు వైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి. రాష్ట్ర ప్రజల సమగ్ర అభివృద్ధికి సిఎం కెసిఆర్ అధిక ప్రాధాన్యమిచ్చి పనిచేస్తున్నారని మంత్రి అన్నారు. టిఆర్ ఎస్ సర్కార్ ప్రవేశ పెడుతున్నఅద్భుత పథాకాలకు ఫిథా అయిన ఇతర పార్టీ నేతలు టిఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. జిల్లాలోని ఉర్కొండ మండలం ఇప్పపాడుకు చెందిన కాంగ్రెస్, టిడిపి, బిజెపిల కార్యకర్తలు, నాయకులు మంత్రి లక్ష్మారెడ్డి అధ్వరంలో మంగళవారం టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వీరికి మంత్రి గులాబీ కండువాలు కప్పి […]

నాగర్ కర్నూలు: రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అద్భుత ప్రగతిని సాధిస్తున్నదన్నారు వైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి. రాష్ట్ర ప్రజల సమగ్ర అభివృద్ధికి సిఎం కెసిఆర్ అధిక ప్రాధాన్యమిచ్చి పనిచేస్తున్నారని మంత్రి అన్నారు. టిఆర్ ఎస్ సర్కార్ ప్రవేశ పెడుతున్నఅద్భుత పథాకాలకు ఫిథా అయిన ఇతర పార్టీ నేతలు టిఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. జిల్లాలోని ఉర్కొండ మండలం ఇప్పపాడుకు చెందిన కాంగ్రెస్, టిడిపి, బిజెపిల కార్యకర్తలు, నాయకులు మంత్రి లక్ష్మారెడ్డి అధ్వరంలో మంగళవారం టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వీరికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంలో మంత్రి మాట్లాడారు. కెసిఆర్ ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలతో ప్రజల సమగ్రాభివృద్ధికి తోడ్పడుతున్నారని చెప్పారు. టిఆర్‌ఎస్ పార్టీ లో చేరిన వాళ్ళ‌ల్లో బిజెవైఎం ఉపాధ్య‌క్షుడు శ్రీ‌నివాసగౌడ్‌, మండ‌ల రైతు స‌మ‌న్వ‌య స‌మితి కోఆర్డినేట‌ర్ రాములు, వార్డు స‌భ్యులు బుచ్చ‌య్య‌, అంజ‌య్య‌, టిడిపి ఎస్ సి సెల్ మండ‌ల అధ్య‌క్షుడు శివ, టిఆర్‌ఎస్ మండ‌ల నేత‌లు న‌ర్సింహారెడ్డి, గిరినాయ‌క్, 100 మంది కార్య‌క‌ర్త‌లు టిఆర్ఎస్ లో చేరారు.

Related Stories: