ఎఆర్ పవర్‌తో ఒప్పో రెనో 4ప్రో

Oppo Reno 4 Pro to Launch in India

న్యూఢిల్లీ: ఒప్పో తన ప్రీమియం ఆఫర్‌ను రెనో 4ప్రోతో నేటి నుండి విస్తరించడానికి సిద్ధమైంది. ఒప్పో జూలై 31న భారతదేశంలో మొదటిసారి రెనో 4ప్రో గ్లోబల్ వేరియంట్‌ను విడుదల చేస్తోంది. 65డబ్లు సూపర్ విఒఒసి ఫాస్ట్ చార్జింగ్ వేగవంతంగా ఉంటుంది. కేవలం ఐదు నిమిషాల్లోనే చార్జింగ్ అవుతుంది. రెండు గంటలపాటు కాల్స్, నాలుగు గంటల పాటు వీడియో చూడవచ్చు. ఆన్‌లైన్ ఏఆర్ పవర్‌తో ప్రారంభించిన ప్రయోగం ద్వారా రెనో 4ప్రోను ఒప్పో భారత్‌కు అందిస్తోంది.

 

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post ఎఆర్ పవర్‌తో ఒప్పో రెనో 4ప్రో appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.