అద్భుత ఫీచ‌ర్లతో ఒప్పో స్మార్ట్‌ఫోన్…

ముంబయి: ప్రముఖ ఎలక్ట్రానిక్ మొబైల్స్ త‌యారీదారు ఒప్పో త‌న కొత్త స్మార్ట్‌ఫోన్ ఎ9ఎక్స్‌ను చైనా మార్కెట్‌లో తాజాగా రిలీజ్ చేసింది. రూ.20,270 ధ‌ర‌కు ఈ స్మార్ట్ ఫోన్ కస్టమర్లకు మే 21వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే అద్భుత ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ఒప్పో ఎ9ఎక్స్ అద్భుత ఫీచ‌ర్లు… 6.53 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే 2340 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి70 ప్రాసెస‌ర్‌ 6 […] The post అద్భుత ఫీచ‌ర్లతో ఒప్పో స్మార్ట్‌ఫోన్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ముంబయి: ప్రముఖ ఎలక్ట్రానిక్ మొబైల్స్ త‌యారీదారు ఒప్పో త‌న కొత్త స్మార్ట్‌ఫోన్ ఎ9ఎక్స్‌ను చైనా మార్కెట్‌లో తాజాగా రిలీజ్ చేసింది. రూ.20,270 ధ‌ర‌కు ఈ స్మార్ట్ ఫోన్ కస్టమర్లకు మే 21వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే అద్భుత ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

ఒప్పో ఎ9ఎక్స్ అద్భుత ఫీచ‌ర్లు…

6.53 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే

2340 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌

ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి70 ప్రాసెస‌ర్‌

6 జిబి ర్యామ్‌, 128 జిబి స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌

ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌, 48, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు

16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జి వివొఎల్‌టిఇ,

డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 4020 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌ వంటి అద్భుత ఫీచర్లు ఈ స్మార్ట్ ఫోన్ లో ఉన్నాయి.

Oppo A9x Smartphone Launched

Related Images:

[See image gallery at manatelangana.news]

The post అద్భుత ఫీచ‌ర్లతో ఒప్పో స్మార్ట్‌ఫోన్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.