రెండు లారీలు ఢీ: డ్రైవర్ మృతి

నల్లగొండ: జిల్లాలోని చిట్యాల మండలం వెలిమినెడు శివారులోని జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన డ్రైవర్ మృతి చెందగా.. మరో లారీలో ఉన్న క్లీనర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు తక్షణమే క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం సమీప దవాఖానకు తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి […] The post రెండు లారీలు ఢీ: డ్రైవర్ మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
నల్లగొండ: జిల్లాలోని చిట్యాల మండలం వెలిమినెడు శివారులోని జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన డ్రైవర్ మృతి చెందగా.. మరో లారీలో ఉన్న క్లీనర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు తక్షణమే క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం సమీప దవాఖానకు తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.
One Died One Injured in Road Accident At Nalgonda

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రెండు లారీలు ఢీ: డ్రైవర్ మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: