భారీగా తగ్గిన నోకియా 8.1 స్మార్ట్‌ఫోన్ ధర

  న్యూఢిల్లీ: హెచ్‌ఎండి గ్లోబల్ తన నోకియా 8.1 స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్‌లో 2018 డిసెంబర్‌లో విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ స్మార్ట్‌ఫోన్‌కు చెందిన 4/6 జిబి ర్యామ్ వేరియెంట్లు రెండింటి ధరలను రూ.7వేల వరకు తగ్గించారు. 4జిబి ర్యామ్, 64 జిబి స్టోరేజ్ ధర రూ.26,999 ఉండగా, ప్రస్తుతం రూ. 19,999 కు, 6జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్ వేరియెంట్ ధర రూ. 29,999 ఉండగా, ఇది రూ.22,999 లకు దొరుకుతుంది. […] The post భారీగా తగ్గిన నోకియా 8.1 స్మార్ట్‌ఫోన్ ధర appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

న్యూఢిల్లీ: హెచ్‌ఎండి గ్లోబల్ తన నోకియా 8.1 స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్‌లో 2018 డిసెంబర్‌లో విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ స్మార్ట్‌ఫోన్‌కు చెందిన 4/6 జిబి ర్యామ్ వేరియెంట్లు రెండింటి ధరలను రూ.7వేల వరకు తగ్గించారు. 4జిబి ర్యామ్, 64 జిబి స్టోరేజ్ ధర రూ.26,999 ఉండగా, ప్రస్తుతం రూ. 19,999 కు, 6జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్ వేరియెంట్ ధర రూ. 29,999 ఉండగా, ఇది రూ.22,999 లకు దొరుకుతుంది. ప్రస్తుతం తగ్గించిన ధరలకే ఈ రెండు వేరియెంట్లను అమ్ముతున్నారు.

నోకియా 8.1 ఫీచర్లు:

6.18 ఇంచ్ ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే

2246 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్

ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్

4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజ్

400 జిబి ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్

ఆండ్రాయిడ్ 9.0 పై, 12, 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు

20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

డ్యుయల్ 4జి విఒఎల్‌టిఇ

డ్యుయల్ బ్యాండ్ వైఫై

యూఎస్‌బీ టైప్ సి

3500 ఎంఎహెచ్ బ్యాటరీ

Nokia 8.1 available with a discount of Rs. 7,000

Related Images:

[See image gallery at manatelangana.news]

The post భారీగా తగ్గిన నోకియా 8.1 స్మార్ట్‌ఫోన్ ధర appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: