25 రోజులు స్టాండ్‌బైతో నోకియా105

  న్యూఢిల్లీ : హెచ్‌ఎండి గ్లోబల్‌కు చెందిన నోకియా భారత మార్కెట్లోకి నోకియా 105 (2019) ఫీచర్ ఫోన్‌ను విడుదల చేసింది. మూడు రంగుల్లో ఆవిష్కరించిన ఈ ఫోన్ ధరను రూ.1,190గా నిర్ణయించింది. 1.77 అంగుళాల డిస్‌ప్లే, 4ఎంబి ర్యామ్, 4 ఎంబి స్టోరేజ్, 3.5 ఎంఎం ఆడియో జాక్ 800 ఎంఎహెచ్ బ్యాటరీ దీని ఫీచర్లుగా ఉన్నాయి. ఒక్క సారి ఛార్జీంగ్ చేస్తే 14.4 గంటల టాక్ టైం, 25 రోజుల వరకు స్టాండ్‌బై ఈ […] The post 25 రోజులు స్టాండ్‌బైతో నోకియా105 appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

న్యూఢిల్లీ : హెచ్‌ఎండి గ్లోబల్‌కు చెందిన నోకియా భారత మార్కెట్లోకి నోకియా 105 (2019) ఫీచర్ ఫోన్‌ను విడుదల చేసింది. మూడు రంగుల్లో ఆవిష్కరించిన ఈ ఫోన్ ధరను రూ.1,190గా నిర్ణయించింది. 1.77 అంగుళాల డిస్‌ప్లే, 4ఎంబి ర్యామ్, 4 ఎంబి స్టోరేజ్, 3.5 ఎంఎం ఆడియో జాక్ 800 ఎంఎహెచ్ బ్యాటరీ దీని ఫీచర్లుగా ఉన్నాయి. ఒక్క సారి ఛార్జీంగ్ చేస్తే 14.4 గంటల టాక్ టైం, 25 రోజుల వరకు స్టాండ్‌బై ఈ ఫీచర్ ఫోన్ ప్రత్యేకత అని ఆ కంపెనీ తెలిపింది. 2000 కాంటాక్టులు, 500 మెసేజ్‌లను స్టోర్ చేసుకోవచ్చని నోకియా తెలిపింది.

Nokia 105 Feature Phone With Up to 25 Days Standby

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post 25 రోజులు స్టాండ్‌బైతో నోకియా105 appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: