నిత్యా మీనన్ ఫోటోస్ వైరల్…

బాలీవుడ్‌ హీరో అక్షయ్‌కుమార్‌ తాజాగా నటించిన చిత్రం ‘మిషన్‌ మంగళ్‌’. జగన్‌ శక్తి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విద్యా బాలన్‌, సోనాక్షి సిన్హా, తాప్సీ, నిత్యామేనన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రయూనిట్ సినిమా ప్రమోషన్స్‌ జోరుగా చేపట్టారు.తాజాగా ప్రమోషన్స్‌లో భాగంగా నిత్యామేనన్‌ దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. రెడ్‌ టాప్‌, బ్లూ జీన్‌ ధరించి చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోలు విపరీతంగా ట్రెండ్‌ అవుతున్నాయి.

 

 

 Nithya Menon Cute Pics at Mission Mangalyaan Promotion

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post నిత్యా మీనన్ ఫోటోస్ వైరల్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.