బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని దర్శించుకున్న నీతా అంబానీ

  హైదరాబాద్: రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ ఆదివారం బల్కంపేట ఎల్లమ్మ దేవాలయానికి వచ్చారు. నీతా అంబానీ ముంబయి ఇండియన్స్ జట్టుకు సహాధ్యక్షురాలుగా ఉన్నారు. గత రాత్రి ఐపిల్ ఫైనల్ మ్యాచ్ ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన విషయం తెలిసింది. ఐపిఎల్12 ట్రోఫీని ముంబయి ఇండియన్స్ సొంతం చేసుకుంది. సాయంత్రం విమానంలో ముంబయి నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్నారు. అనంతరం శంషాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట […] The post బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని దర్శించుకున్న నీతా అంబానీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ ఆదివారం బల్కంపేట ఎల్లమ్మ దేవాలయానికి వచ్చారు. నీతా అంబానీ ముంబయి ఇండియన్స్ జట్టుకు సహాధ్యక్షురాలుగా ఉన్నారు. గత రాత్రి ఐపిల్ ఫైనల్ మ్యాచ్ ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన విషయం తెలిసింది. ఐపిఎల్12 ట్రోఫీని ముంబయి ఇండియన్స్ సొంతం చేసుకుంది. సాయంత్రం విమానంలో ముంబయి నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్నారు. అనంతరం శంషాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట చేరుకున్నారు. ఉప్పల్ చేరుకొని మ్యాచ్‌ను వీక్షించిన అనంతరం రాత్రి 9.10 నిమిషాలకు ఎల్లమ్మ దేవతను దర్శించుకున్నారు. పురోహితులు నీతా అంబానీకి ఘన స్వాగతం పలికారు. అమ్మవారి శేష వస్త్రంతో ఆమెను సన్మాంచి తీర్థప్రసాదాలు అందజేశారు. హుండీలో కానుకలు సమర్పించారు. ఎల్లమ్మ ఆలయంలో పోలీసులు హై సక్యూరిటీ ఏర్పాటు చేశారు. 

 

 

The post బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని దర్శించుకున్న నీతా అంబానీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: