సల్కర్‌పేటలో 9 ఇళ్లలో చోరీ

  గండీడ్ : మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం సల్కర్‌పేటలో ఏకంగా ఎవరూ లేని 9 ఇళ్లలో దొంగతనాలకు పాల్పడ్డారు. శనివారం అర్థరాత్రి గ్రామంలో ప్రధాన రోడ్డుకు ఇరువైపులా ఉన్న గిరెమోని కిష్టయ్య, గిరేమోని వెంకటయ్య, గిరేమోని బాలయ్య, కిష్టారెడ్డి, రాసుపల్లి బాలయ్య, చిట్టెల కిష్టయ్య, మాలేల కిష్టయ్య, మాలేల రమేష్ ఉద్యోగాలు చేసుకుంటూ నివాసం ఉంటున్నారు. కాగా వీరు పనుల నిమిత్తం ఊర్లకు వెళ్లగా వారి ఇళ్లను గుర్తించిన దొంగలు ఇళ్లకున్న తాళాలను పగులగొట్టి ఇంట్లో […] The post సల్కర్‌పేటలో 9 ఇళ్లలో చోరీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

గండీడ్ : మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం సల్కర్‌పేటలో ఏకంగా ఎవరూ లేని 9 ఇళ్లలో దొంగతనాలకు పాల్పడ్డారు. శనివారం అర్థరాత్రి గ్రామంలో ప్రధాన రోడ్డుకు ఇరువైపులా ఉన్న గిరెమోని కిష్టయ్య, గిరేమోని వెంకటయ్య, గిరేమోని బాలయ్య, కిష్టారెడ్డి, రాసుపల్లి బాలయ్య, చిట్టెల కిష్టయ్య, మాలేల కిష్టయ్య, మాలేల రమేష్ ఉద్యోగాలు చేసుకుంటూ నివాసం ఉంటున్నారు.

కాగా వీరు పనుల నిమిత్తం ఊర్లకు వెళ్లగా వారి ఇళ్లను గుర్తించిన దొంగలు ఇళ్లకున్న తాళాలను పగులగొట్టి ఇంట్లో ఉన్న బంగారంతో పాటు నగదును ఎత్తుకెళ్లారు. అందరి ఇళ్లలో కలిపి దాదాపు 10 తులాల బంగారం, కిలోన్నర వెండి , రూ. లక్ష నగదు అపహరణకు గురైనట్లు పోలీసులు తెలిపారు. ఆదివా రం ఉదయం మహమ్మదాబాద్ ఎస్‌ఐ ఆశోక్‌బాబు, పీఎస్‌ఐ శ్రీనివాస్‌ల ఆధ్వర్యంలో డాగ్‌స్కాడ్ , ఆధారాలు సేకరించారు.

Nine houses stolen in Salkarpet

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సల్కర్‌పేటలో 9 ఇళ్లలో చోరీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: