జూరాల పంటకాల్వల మరమ్మతుల జాడేది?!

వీపనగండ్ల:  జూరాల ఆయకట్టు రైతులకు శిథి లమైన పంటకాల్వల దుస్థితితో నిత్యం ఇబ్బం దులు తప్పకపోగా శిథిలమైన కాల్వల ప్రదేశం లో నీటి ఉధృతికి కాల్వలు కోతకు గురై పంట పొలాలు దెబ్బతినే దుస్థితి నెలకొనడంతో రైతు లు నిత్యం ఆందోళన చెందాల్సిన దుస్థితి తలె త్తింది. గోపల్‌దిన్నే రిజర్వాయర్ డిస్ట్రిబ్యూట ర్లు 27ఎ, 28, 29, 30, 32, 34తో పాటు చి వరి ఆయకట్టుకు బ్రాంచ్ కెనాల్ ద్వారా 20 వేల ఎకరాలకుపైగా సాగునీరు […]

వీపనగండ్ల:  జూరాల ఆయకట్టు రైతులకు శిథి లమైన పంటకాల్వల దుస్థితితో నిత్యం ఇబ్బం దులు తప్పకపోగా శిథిలమైన కాల్వల ప్రదేశం లో నీటి ఉధృతికి కాల్వలు కోతకు గురై పంట పొలాలు దెబ్బతినే దుస్థితి నెలకొనడంతో రైతు లు నిత్యం ఆందోళన చెందాల్సిన దుస్థితి తలె త్తింది. గోపల్‌దిన్నే రిజర్వాయర్ డిస్ట్రిబ్యూట ర్లు 27ఎ, 28, 29, 30, 32, 34తో పాటు చి వరి ఆయకట్టుకు బ్రాంచ్ కెనాల్ ద్వారా 20 వేల ఎకరాలకుపైగా సాగునీరు అందాల్సి ఉం ది. రిజర్వాయర్ నుంచి ఆయా డిస్ట్రిబ్యూటర్ల కు నీటిని అందించే ప్రధానకాల్వ పలుచోట్ల శిథిలమై ఐదేళ్లు గడిచిన నేటికి మరమ్మతుల ఊసే లేకపోవడంతో రైతులు ఆందోళన చెందు తున్నారు. అనేకసార్లు సంబంధిత అధికారుల కు కాల్వ దుస్థితిని స్వయంగా తెలియజేయ డంతో పాటు అధికారులను రప్పించి స్వయం గా చూపించినా చర్యలు చేపట్టకపోవడం శోచ నీయం. ప్రతి ఏటా అధికారులు అంచనాలు వే సి ప్రభుత్వానికి నివేదించామని చెప్తున్నారే తప్పా అనుమతులు వచ్చిన దాఖలాలు లేవ న్నారు. కాల్వ దుస్థితితో సాగునీరు ముందుకు పారక వృథాగా ప్రవహిస్తూ చివరిఆయకట్టు గ్రామాల రైతులకు సాగునీరు అందడం లేదని చెప్పవచ్చు. కేవలం అధికారుల నిర్లక్ష వైఖరి వల్లే చివరి ఆయకట్టు రైతులకు ప్రతిఏటా సా గునీటి కష్టాలు తప్పడంలేదన్నారు. ఆయా గ్రా మాల రైతులు అంటున్నారు. కనీసం ప్రధాన డిస్ట్రిబ్యూటర్లకు షెటర్లను అమర్చకపోవడం, కాల్వల పర్యవేక్షణకు అధికారులు నామమా త్రంగా రావడం లష్కర్ల నియమకానికి ఎలాం టి చర్యలు చేపట్టకపోవడం, పలు రకాల కార ణాలతో చివరి ఆయకట్టు భూములు పూర్తిస్థా యిలో సాగుకు నోచుకోవడం లేదని పలువురు ఆవేదనతో అన్నారు. అవసరం లేనిచోట పను లకు అనుమతులు వస్తూ పనులు పూర్తిస్థాయి లో చేయకుండానే బిల్లులు పొందుతూ ప్రభు త్వ ధనాన్ని దుర్వినియోగం చేయడం అను నిత్యం చూస్తునే ఉన్నామని కనీసం రైతులకు ఉపయోగపడే పనులకు అనుమతులు రాకపో వడంలో అంతర్యమేమిటో అర్థం కావడంలేద ని రైతులు అంటున్నారు. గతంలో పంటకాల్వ ల్లో జమ్ము తొలగింపు పనులను నామమా త్రంగా చేసి అధికారుల అండదండలతో పూర్తి స్థాయిలో బిల్లులు పొందిన సందర్భాలు ఉన్నా యన్నారు. ఇప్పటికైనా శిథిలమైన కాల్వలకు మరమ్మతులు చేపట్టడంతో పాటు రైతుల పం టపొలాలకు వెళ్లేందుకు అనుగుణంగా అవస రమైనచోట ఆయకట్టు రోడ్లకు చర్యలు చేపట్ట పనులు చేసే సమయంలో అధికారుల పర్యవే క్షణతో నాణ్యతగ పనులు జరిగేల చూసి రైతు లకు నాలుగు కాలాల పాటు పనులు ఉప యోగపడేలా చూడాలని ఆయకట్టు రైతులు కో రుతున్నారు.

Comments

comments

Related Stories: