సైకతశిల్పంతో అంగ్‌సాన్‌సూకీకి అభినందనలు

ఒడిశా : మయన్మార్ ఎన్నికల్లో అంగ్‌సాన్‌సూకీ పార్టీ నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో ఒడిశాలోని పూరీ సముద్ర తీరంలో సైకతశిల్పి సుదర్శన్ పట్నాయక్ సైకత శిల్పం ద్వారా సూకీకి అభినందనలు తెలిపారు. అంగ్‌సాన్‌సూకీకి శుభాకాంక్షలు తెలపడంంతో పాటు ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి అనే నినాదాంతో రూపొందించిన సైకతశిల్పం ఆకట్టుకుంటోంది.

Related Stories: