భూటాన్ రాయల్ కుటుంబంతో మమతా

భూటాన్: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భూటాన్‌లో పర్యటిస్తుంది. భూటాన్ దేశంలో చారిత్రాత్మక ప్రదేశాలను దర్శించుకున్నారు. పొరుగు దేశమైన భూటాన్‌తో మంచి స్నేహ పూర్వక వాతావరణంతో మెలగాలని తెలిపింది. పశ్చిమబెంగాల్‌తో భూటాన్ సరిహద్దు దూరం 183 కిలో మీటర్లు ఉంది. సంస్కృతం, వారసత్వం, పర్యాటక రంగం, చిన్న తరహా పరిశ్రమలతో భూటాన్, పశ్చిమబెంగాల్ అభివృద్ధి పథంలో నడవాలని తెలిపింది. భూటాన్ రాయల్ కుటుంబంతో మమతా కాసేపు గడిపారు. జనవరి-2016లో జరిగే బిశ్వ బంగ్లా సమ్మేళనంలో భూటాన్ […]

భూటాన్: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భూటాన్‌లో పర్యటిస్తుంది. భూటాన్ దేశంలో చారిత్రాత్మక ప్రదేశాలను దర్శించుకున్నారు. పొరుగు దేశమైన భూటాన్‌తో మంచి స్నేహ పూర్వక వాతావరణంతో మెలగాలని తెలిపింది. పశ్చిమబెంగాల్‌తో భూటాన్ సరిహద్దు దూరం 183 కిలో మీటర్లు ఉంది. సంస్కృతం, వారసత్వం, పర్యాటక రంగం, చిన్న తరహా పరిశ్రమలతో భూటాన్, పశ్చిమబెంగాల్ అభివృద్ధి పథంలో నడవాలని తెలిపింది. భూటాన్ రాయల్ కుటుంబంతో మమతా కాసేపు గడిపారు. జనవరి-2016లో జరిగే బిశ్వ బంగ్లా సమ్మేళనంలో భూటాన్ ప్రధాని షేరింగ్ టోబగాయ్‌తో సమావేశమవుతానని తెలిపింది.

Related Stories: