అసమర్థ పాలన వల్లే రైతుల ఆత్మహత్యలు

హైదరాబాద్ : తెలంగాణలోని టిఆర్‌ఎస్ అసమర్థ పాలన వల్లే రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో సమస్యలపై చర్చించకుండా ప్రతిపక్షాలను సస్పెండ్ చేశారని ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలపై గవర్నర్‌కు సిఎం ఫిర్యాదు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఈనెల 10న నిర్వహించే బంద్‌ను విజయవంతం చేయాలని ఆయన రాష్ట్ర ప్రజలను కోరారు. Comments comments

హైదరాబాద్ : తెలంగాణలోని టిఆర్‌ఎస్ అసమర్థ పాలన వల్లే రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో సమస్యలపై చర్చించకుండా ప్రతిపక్షాలను సస్పెండ్ చేశారని ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలపై గవర్నర్‌కు సిఎం ఫిర్యాదు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఈనెల 10న నిర్వహించే బంద్‌ను విజయవంతం చేయాలని ఆయన రాష్ట్ర ప్రజలను కోరారు.

Comments

comments