క్యాన్సర్ అవగాహన కోసం అక్టోబర్ 10న గ్రేస్ క్యాన్సర్ రన్

  హైదరాబాద్: నగరానికి చెందిన గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ అక్టోబర్ 10న కోవిడ్ మహమ్మారి కారణంగా భయాందోళనలు నెలకొన్న పరిస్దితుల్లో అవగాహన రన్‌ను వర్చువల్‌ను నిర్వహిస్తున్నట్లు ఈసంస్ద చైర్మన్ బిఎన్ సుజాతావు పేర్కొన్నారు. రన్‌ను నిర్వహించడం ద్వారా క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించడం, నివారించడం అనే సందేశం ప్రజలకు చేరుకోవడానికి వీలు కల్పిస్తుందన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన అజయ్ మిశ్రా మాట్లాడుతూ కొన్నేళ్లుగా దేశంలో పలు రకాల క్యాన్సర్లు పెరిగిపోతున్నాయి. వ్యాధి భారం పెరిగిపోతున్న […] The post క్యాన్సర్ అవగాహన కోసం అక్టోబర్ 10న గ్రేస్ క్యాన్సర్ రన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: నగరానికి చెందిన గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ అక్టోబర్ 10న కోవిడ్ మహమ్మారి కారణంగా భయాందోళనలు నెలకొన్న పరిస్దితుల్లో అవగాహన రన్‌ను వర్చువల్‌ను నిర్వహిస్తున్నట్లు ఈసంస్ద చైర్మన్ బిఎన్ సుజాతావు పేర్కొన్నారు. రన్‌ను నిర్వహించడం ద్వారా క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించడం, నివారించడం అనే సందేశం ప్రజలకు చేరుకోవడానికి వీలు కల్పిస్తుందన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన అజయ్ మిశ్రా మాట్లాడుతూ కొన్నేళ్లుగా దేశంలో పలు రకాల క్యాన్సర్లు పెరిగిపోతున్నాయి.

వ్యాధి భారం పెరిగిపోతున్న పరిస్దితుల్లో వైద్య మౌలిక సదుపాయాల కొరత తీవ్రంగా ఉన్నటువంటి మనదేశంలో వ్యాధిని ముందస్తుగానే గుర్తించి నివారించడమే మన ముందున్న మార్గామని చెప్పారు. అనంతర శిల్పారెడ్డి ప్రసంగిస్తూ గ్రేస్ క్యాన్సర్ రన్ మూడవ ఎడిషన్‌తో అనుబంధం కలిగి ఉండటం నాకు చాలా ఆనందంగా ఉందని, ఆరోగ్యం, సంక్షేమంతో పాటు శారీరక,మానసిక ఆరోగ్యానికి సంబంధం కలిగిన ఏకార్యక్రమానికి తాము మద్దతు ఇస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ సజ్జనార్, డా.చిన్నబాబు సుంకవల్లి, రోడ్ని డిసౌజా, డా.నిరరంజన్ తదితరులు పాల్గొన్నారు.

Grace Cancer Run goes virtual, to be held on Oct 10

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post క్యాన్సర్ అవగాహన కోసం అక్టోబర్ 10న గ్రేస్ క్యాన్సర్ రన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: