పంజాబ్ పై బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు

దుబాయి: ఐపిఎల్ 13వ సీజన్ లో భాగంగా జరుగుతున్న మ్యాచ్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ముందుగా బౌలింగ్ ఎంచుకుని, పంజాబ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. ఈ టోర్నీలో తొలి మ్యాచ్ లల్లో విజయం సాధించిన ఇరుజట్లు.. ఈ మ్యాచ్ లోనూ గెలుపొందాలని భావిస్తున్నాయి. RCB win toss and opt bowl against […] The post పంజాబ్ పై బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

దుబాయి: ఐపిఎల్ 13వ సీజన్ లో భాగంగా జరుగుతున్న మ్యాచ్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ముందుగా బౌలింగ్ ఎంచుకుని, పంజాబ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. ఈ టోర్నీలో తొలి మ్యాచ్ లల్లో విజయం సాధించిన ఇరుజట్లు.. ఈ మ్యాచ్ లోనూ గెలుపొందాలని భావిస్తున్నాయి.

RCB win toss and opt bowl against KXIP

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post పంజాబ్ పై బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: