భారీగా గంజాయి పట్టివేత

భారీగా గంజాయి పట్టివేత రూ. 2.62 కోట్ల విలువైన 1,050కిలోల గంజాయి స్వాధీనం హైదరాబాద్: నగర శివారులో భారీగా గంజాయిని డిఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి రూ. 2.62 కోట్ల విలువైన 1050కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఎపిలోని విశాఖ పట్టణం నుంచి మహారాష్ట్రకు తరలిస్తుండగా డిఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు. కంటైనర్‌లో ప్లాస్టిక్ బ్యాగుల్లో గంజాయి తరలిస్తుండగా లారీని, ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని […] The post భారీగా గంజాయి పట్టివేత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

భారీగా గంజాయి పట్టివేత
రూ. 2.62 కోట్ల విలువైన 1,050కిలోల గంజాయి స్వాధీనం

హైదరాబాద్: నగర శివారులో భారీగా గంజాయిని డిఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి రూ. 2.62 కోట్ల విలువైన 1050కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఎపిలోని విశాఖ పట్టణం నుంచి మహారాష్ట్రకు తరలిస్తుండగా డిఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు. కంటైనర్‌లో ప్లాస్టిక్ బ్యాగుల్లో గంజాయి తరలిస్తుండగా లారీని, ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు.

Marijuana worth Rs 2 crore seized in Hyderabad

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post భారీగా గంజాయి పట్టివేత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: