ఎపి సిఎం జగన్‌పై కుట్ర జరుగుతోంది: రామ్ సంచలన ట్వీట్

ఎపి సిఎం జగన్‌పై కుట్ర జరుగుతోంది నటుడు హీరో రామ్ సంచలన ట్వీట్ మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పెద్ద కుట్ర జరుగుతున్నట్టుంది.. సీఎంని తప్పుగా చూపించడానికి! అంటూ హీరో రామ్ పలు సంచలన ట్వీట్లు చేశాడు. కొంతమంది ఆయనకు తెలియకుండా చేస్తున్న పనుల వల్ల జగన్ ఇమేజ్ డ్యామేజ్ అవుతోందని.. వాళ్ల మీద ఓ లుక్కేస్తారని ఆశిస్తున్నానంటూ రామ్ పేర్కొన్నాడు. అందరినీ ఫూల్స్ చేయడానికే విషయాన్ని ఫైర్ నుంచి ఫీజు వైపు మళ్లిస్తున్నారని […] The post ఎపి సిఎం జగన్‌పై కుట్ర జరుగుతోంది: రామ్ సంచలన ట్వీట్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఎపి సిఎం జగన్‌పై కుట్ర జరుగుతోంది
నటుడు హీరో రామ్ సంచలన ట్వీట్

మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పెద్ద కుట్ర జరుగుతున్నట్టుంది.. సీఎంని తప్పుగా చూపించడానికి! అంటూ హీరో రామ్ పలు సంచలన ట్వీట్లు చేశాడు. కొంతమంది ఆయనకు తెలియకుండా చేస్తున్న పనుల వల్ల జగన్ ఇమేజ్ డ్యామేజ్ అవుతోందని.. వాళ్ల మీద ఓ లుక్కేస్తారని ఆశిస్తున్నానంటూ రామ్ పేర్కొన్నాడు. అందరినీ ఫూల్స్ చేయడానికే విషయాన్ని ఫైర్ నుంచి ఫీజు వైపు మళ్లిస్తున్నారని వివరించాడు. కాగా, స్వర్ణ ప్యాలెస్‌ను రమేష్ హాస్పిటల్ కంటే ముందు ప్రభుత్వమే కోవిడ్ సెంటర్‌ను నిర్వహించిందని పేర్కొన్నాడు.

Ram Sensational tweet on Swarna Palace Incident

The post ఎపి సిఎం జగన్‌పై కుట్ర జరుగుతోంది: రామ్ సంచలన ట్వీట్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: