కొండచరియలు విరిగిపడి 38మంది గల్లంతు

ఖాట్మండు: నేపాల్‌లోని సింధుపాల్‌చోక్ జిల్లాలో శుక్రవారం కుండపోత వర్షం కురవడంతో కొండచరియలు విరిగిపడిన ఐదుగురు మృతి చెందగా, 38 మంది జాడ తెలియకుండా పోయింది. ఈ ఘటనపై లామా టోల్ వార్డ్ చీఫ్ ప్ర‌తాప్ లామా మాట్లాడుతూ… ఈ ఉదయం 6:30 గంటలకు కొండచరియలు విరిగిపడిన తరువాత శిధిలాల నుండి ఐదు మృతదేహాలను వెలికితీశాం. ఈ సంఘటనలో సుమారు 38 మంది ఆచూకీ తెలియకుండా పోయింది. ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప […] The post కొండచరియలు విరిగిపడి 38మంది గల్లంతు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఖాట్మండు: నేపాల్‌లోని సింధుపాల్‌చోక్ జిల్లాలో శుక్రవారం కుండపోత వర్షం కురవడంతో కొండచరియలు విరిగిపడిన ఐదుగురు మృతి చెందగా, 38 మంది జాడ తెలియకుండా పోయింది. ఈ ఘటనపై లామా టోల్ వార్డ్ చీఫ్ ప్ర‌తాప్ లామా మాట్లాడుతూ… ఈ ఉదయం 6:30 గంటలకు కొండచరియలు విరిగిపడిన తరువాత శిధిలాల నుండి ఐదు మృతదేహాలను వెలికితీశాం. ఈ సంఘటనలో సుమారు 38 మంది ఆచూకీ తెలియకుండా పోయింది. ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించాము. కొండచరియలు విరిగిపడి డజనుకు పైగా ఇళ్ళు నేలమట్టమయ్యాయని లామా వెల్లడించారు.

Five dead And 38 missing after torrential rain in Nepal

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post కొండచరియలు విరిగిపడి 38మంది గల్లంతు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: